Breaking News

చంద్రబాబుకు వ్యతిరేకంగా పాలమూరు బరిగీసింది..

2007110152430301_610724e

పాలమూరు బరిగీసి నిలబడింది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల వద్దంటూ కేంద్రానికి లేఖ రాసిన చంద్రబాబు దమన నీతిని నిరసిస్తూ ఇవాళ బంద్ కు టీఆర్ఎస్ పిలుపునిచ్చింది. బంద్ మహబూబ్ నగర్ అంతటా ఉదృతంగా కొనసాగుతోంది. జిల్లాల్లోని డిపోల బస్సులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. దుకాణాలు తెరుచుకోలేదు.. వ్యాపార,వాణిజ్య హాళ్లు మూసివేశారు. సమ్మె సకల జనుల సమ్మె తరహాలో బాగా జరుగుతోంది..

పాలమూరు ఎడారిగానే మిగిలిపోవాలా.. తమకు పాలమూరు ఎత్తిపోతల ద్వారా నీళ్లు తీసుకోవద్దా అంటూ మహబూబ్ నగర్ రైతులు, నాయకులు, ప్రజలు పోరుబాట పట్టారు. చంద్రబాబు దిష్టిబొమ్మ దహనాలు కొనసాగుతున్నాయి. ఆంద్రానేతల కుట్రలకు తలొగ్గేది లేదని..పాలమూరు కట్టి జిల్లాను సస్యశ్యామలం చేయాలని మహబూబ్ నగర్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *