చంద్రబాబుకు నిద్ర పట్టడం లేదంట.?

హైదరాబాద్ : రేవంత్ రెడ్డి ఓటుకు నోటు లో అరెస్ట్ అయి జైలు పాలవడం.. ఈ తతంగానికి సూత్రధారి చంద్రబాబేనని సాక్ష్యాలు బయటపడుతుండడంతో ఏం చేయాలో తెలియక చంద్రబాబు తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. నిన్న విజయవాడలో జరిగిన నవనిర్మాణ దీక్షలో సైతం చాలా ముభావంగా కనిపించారు. అనంతరం అధికారులు, మంత్రులతో సమావేశంలో ఆవేదన చెందారట..

రేవంత్ అరెస్ట్ కలిచివేసిందని.. తనకు రెండురోజులుగా నిద్ర కూడా పట్టడం లేదని ఆయన వాపోయారట.. ఈ కేసు ఎక్కడ మెడకు చుట్టుకుంటుందోనన్న ఆందోళన చంద్రబాబుకు పట్టుకుందట..  ఈ విషయంలో జగన్ కూడా దూకుడుగా వెళ్తుండడంతో మరింత ఆందోళనకు గురిచేస్తోంది.

మొత్తానికి ఏసీబీ కేసు చంద్రబాబు పదవికి ఎసరు తెచ్చేలా కనపడుతోంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *