Breaking News

చండీయాగానికి దేశవ్యాప్త ప్రముఖుల రాక

00kcr

సీఎం కేసీఆర్ అయుత చండీయాగానికి దేశవ్యాప్తగా అతిరథమహారథులు హాజరవుతున్నారు. నాయకులు, అధికారులు, న్యాయమూర్తులు ,పీఠాధిపతులు, పారిశ్రామికవేత్తలు ఇలా అందరూ చండీయాగంలో పాల్గొంటున్నారు..

ఇవాళ ఉదయం తమిళనాడు గవర్నర్ రోశయ్య, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, సుబ్బిరామిరెడ్డి యాగశాలకు వచ్చి పూజలు చేశారు. వీరికి సీఎం కేసీఆర్ సాదర స్వాగతం పలికారు..

మొదటిరోజు వచ్చిన గవర్నర్ నరసింహన్ దంపతులు నేడు హాజరై పూజలు చేశారు. కాగా వీరందరికి సీఎం కేసీఆర్ సాదరంగా ఆహ్వానించి పూజల్లో పాలుపంచుకునేలా చేశారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *