చండీయాగంలో మహిళలకు చీరల పంపిణీ

మెదక్ : సీఎం కేసీఆర్ లోక కళ్యాణం కోసం చేస్తున్న చండీయాగంలో సీఎం కేసీఆర్ చేపట్టిన అయుత మహా చండీయాగం ప్రారంభమై కొనసాగుతోంది.. కార్యక్రమ నిర్వహణలో భాగంగా మొదటిరోజు వేయి చండీ పారాయణాలు, 40 లక్షల సవార్ణ మంత్ర జపాలను రుత్వికులు చేపట్టారు..

ఈ యాగంలో మహిళలు పాల్గొని కుంకుమ పూజలు చేశారు. ఈ కుంకుమార్చనలో పాల్గొన్న మహిళలకు సీఎం సతీమణి శోభ, కుమార్తె కవిత , కేటీఆర్ భార్య చీరలను పంపిణీ చేశారు..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *