ఘాట్ రోడ్డులో ప్రేమ జంటపై దాడి

-ప్రియుడు మృతి.. ప్రియురాలిపై రేప్.?
గుంటూరు, ప్రతినిధి : గుంటూరు జిల్లాలోని ప్రముఖ దేవస్థానం కోటప్పకొండకు వెళ్లే ఘాట్ రోడ్డుపై దారుణం జరిగింది. ఆ దారి గుండా వెళ్తున్న ఇద్దరు ప్రేమికులపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. ఈ ఘటనలో యువకుడు అక్కడిక్కడే చనిపోగా.. ప్రియురాలు చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.

అంజీనాయక్, స్వాతి అనే ప్రేమ జంట బుధవారం కోటప్పకొండకు ఘాట్ రోడ్ లో వెళుతుండగా వారిపై దుండగులు దాడి చేశారు. ఈ ఘటనలో అంజీ నాయక్ చనిపోయాడు. స్వాతి చిరిగిన బట్టలతో ఒంటిపై గాయాలపై సృష తప్పి పడిపోయింది. పరిస్థితి చూస్తే ఆమెను అత్యాచారం చేసి యువకుడిని చంపినట్టు ఆనవాళ్లున్నాయి. ఇద్దరూ ప్రేవేటు కాలేజీల్లో చదువుతున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *