ఘనంగా హోలీ సంబరాలు

దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. పిల్లా పెద్ద, ముసలి, ముతక అందరూ రంగులు చల్లుకొని సంబరాలు చేసుకున్నారు. ప్రధాన నగరాల్లో హోలీ వేడుకలను డీజేలు పెట్టుకొని ఘనంగా నిర్వహించారు. కోడిగుడ్లకు డిమాండ్ పెరిగిపోయింది. టామాటలు, కోడిగుడ్లను కొట్టుకొని ఆనందాన్ని పంచుకున్నారు.

hoki2

కాగా హోలీ దినోత్సవం సందర్భంగా సీఎంలు కేసీఆర్, చంద్రబాబు, ప్రతిపక్ష నేతలు, గవర్నర్ నరసింహన్ లు ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు.

కరీంనగరంలో టవర్ సర్కిల్ వద్ద భారీగా డిజేలు ఏర్పాటు చేసి ఆడ మగ తేడా లేకుండా డ్యాన్సులు చేస్తూ పెద్ద ఎత్తున హోలీ జరుపుకున్నారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే గంగుల, మేయర్ రవిందర్ సింగ్ పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *