ఘనంగా సురేష్ రైనా వివాహం

ఇండియన్ క్రికెటర్ సురేశ్ రైనా ఓ ఇంటివాడయ్యారు. రైనా చిన్న నాటి స్నేహితురాలు ప్రియంక చౌదరితో రైనా వివాహం ఢిల్లీలోని ఓ పేద్ద హోటల్ లో జరిగింది. ఈరోజు ఉదయం నిశ్చితార్థం, సాయంత్రం వివాహం జరుగుతోంది.

ఈ వివాహానికి ప్రధాని మోడీ, ఉత్తర ప్రదేశ్ సీఎం అఖిలేఖ్ యాదవ్ హాజరుకానున్నారు. కాగా ఈ పెళ్లికి భారత క్రికెటర్లు తరలివచ్చారు. విరాట్ కోహ్లీ, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తో పాటు మిగితా క్రికెటర్లు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *