Breaking News

ఘనంగా వరల్డ్ కప్ వేడుకలు

Opening

న్యూజిలాండ్ : ఐసీసీ వరల్డ్ కప్ వేడుకులు ఈరోజు మధ్యాహ్నం ఘనంగా ప్రారంభమయ్యాయి.. ఓపెనింగ్ సెర్ మనీ పాటలు, ఆటలు , నృత్యాలతో దద్దరిల్లింది.

మొత్తం 12 దేశాలకు 12 బృందాలు తమ దేశ ఆచార వ్యవహారాలు, సంస్కృతి ప్రతిబింబించేలా పాటలు, నృత్యాలతో స్టేజ్ పై సందడి చేశారు. ఇండియా బృందం బాలీవుడ్ స్వరకర్తలు రూపొందించిన హిందీ దేశభక్తి పాటతో ఆడిపాడింది. ఆయా దేశాలు కూడా తమ తమ దేశాలకు అనుగుణంగా ఆడిపాడారు.

అనంతరం న్యూజిలాండ్, ఆస్ట్రేలియా కళాకారులు తమ దేశ జానపద, గిరిజన పాటల్ని కళాకారుల చేత పలికించింది. చివరగా అన్ని దేశాల కెప్టెన్లను వేదికమీదకు ఆహ్వానించి వరల్డ్ కప్ వేడుకల్ని ఘనంగా ప్రారంభించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *