Breaking News

ఘనంగా రాజీవ్ గాంధీ జయంతి

rajiv gandhi

రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. హైదరాబాద్ లో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షులు భట్టి విక్రమార్క, పొన్నాల , జానారెడ్డి, గీతారెడ్డి తదితరులు రాజీవ్ గాంధీ చిత్రపటానికి దండలు వేసి నివాళులర్పించారు.

కరీంనగర్ లో డీసీసీ అధ్యక్షులు కటకం మృత్యుంజయం కరీంనగర్ లోని ఇందిర భవన్ లో ఘనంగా రాజీవ్ గాంధీ జయంతిని నిర్వహించారు. జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *