Breaking News

ఘనంగా రాఖీ పండుగ

rakhi

అన్న చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగ తెలుగు రాష్ట్రాల్లో దేశంలో ఘనంగా జరిగింది. రాజకీయ నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున రాఖీ పండుగను జరుపుకున్నారు. నిన్న వరలక్ష్మీ వత్రం, నేడు రాఖీ పండుగ రావడం తో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది..ఎంపీ కవిత, తన అన్న మంత్రి కేటీఆర్ కు రాఖీ కట్టారు. కాంగ్రెస్ నాయకులు కొందరు మహిళా కార్యకర్తలు రాఖీలు కట్టారు.

రాఖీ

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *