ఘనంగా మంచు మనోజ్ నిశ్చితార్థం

నటుడు మోహన్ బాబు కుమారుడు మంచు మనోజ్-ప్రణతిల నిశ్చితార్థం బుధవారం హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అతిరథ మహామహులు హాజరయ్యారు. ఏపీ సీఎం చంద్రబాబు, దాసరి నారాయణ రావు, సినీ పెద్దలు హాజరయ్యారు. మే లో వీరి వివాహం జరపడానికి ముహూర్తం ఖరారైంది.

B_QS24KU8AIadrp

కాగా ఈ వేడుకలో మంచు మనోజ్ అక్క లక్ష్మీ ప్రసన్న ఉద్వేగానికి లోనైంది. తమ్ముడు విష్ణును పట్టుకుని ఏడ్చేసింది. తమ్ముడు పెళ్లి చేసుకుంటున్నాడన్న సంతోషం, బాధ కలగలిసి మంచు లక్ష్మీ బోరుమంది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *