ఘనంగా బాలయ్య బర్త్ డే వేడుకలు

హైదరాబాద్ : సినీ హీరో బాలక్రిష్ణ బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ లో బాలయ్య బర్త్ డే కేక్ కట్ చేశారు. పలువురి అభిమానులు రక్తదానం చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *