ఘనంగా బతుకమ్మ సంబరాలు

కరీంనగర్ లోని సర్కస్ గ్రౌండ్ లో బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా జరిగాయి.. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నీతూ ప్రసాద్, ఎంపీ వినోద్ కుమార్,, నగర మేయర్ రవిందర్ సింగ్ టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ బతుకమ్మ ఆడిపాడారు. ఎంపీ వినోద్ ఉత్తమ బతుకమ్మ లు పేర్చిన వారికి బహుమతులు అందజేశారు.

colecter11colecter112colecter1123

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *