Breaking News

ఘనంగా ప్రారంభమైన సమ్మక్క సారలమ్మ జాతర

HY13-JATARA_1754526g

వరంగల్ మేడారంతో పాటు తెలంగాణ జిల్లాల్లో సమ్మక్క సారలమ్మ జాతర ఘనంగా ప్రారంభమైంది. మేడారంలో లక్షల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. బుధవారం సాయంత్రం సారలమ్మ అమ్మవారిని వనం నుంచి తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్టించారు. గురువారం సమ్మక్క రాకతో జాతర ఉత్సస్థితికి చేరుకుంటుంది. భక్తులు వరదలా వస్తున్నారు. జంపన్నవాగులో స్నానాలాచరించి సమ్మక్క సారలమ్మలకు పూజలు చేస్తున్నారు. తెలంగాణలోని దాదాపు నాలుగింట మూడు వంతుల మంది మేడారంలోనే ఉండడం జాతర వైభవాన్ని చాటుతోంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *