ఘనంగా నగునూరి శేఖర్ కుమారుడి వివాహం

nagunuri

కరీంనగర్ : టీయూడబ్ల్యూజే అధ్యక్షులు , కరీంనగర్ ఆంధ్రజ్యోతి బ్యూరో చీఫ్ నగునూరి శేఖర్ కుమారుడి వివాహం కరీంనగర్ లోని ఇందిరభవన్ లో శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఐజేయూ  మాజీ సెక్రటరీ జనరల్  కె. శ్రీనివాసరెడ్డి, ప్రెస్ కౌన్సిల్ సభ్యులు కె. అమర్ నాధ్ ,  టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ, జాతీయ, రాష్ర్ట నాయకులు  కే. సత్యనారాయణ, వై నరేందర్ రెడ్డి, ఆలపాటి సురేష్ కుమార్, దాసరి కృష్ణా రెడ్డి, దొంతు రమేష్, అంగిరేకుల సాయిలు, మంచిర్యాల ప్రకాష్ రెడ్డి,   అయిలు రమేశ్ , తాడూరి కరుణాకర్,  కోటిరెడ్డి,  కొండా లక్ష్మన్, పిట్టల రాజేందర్,  రాజేశ్ తో పాటు పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు హాజరయ్యారు.

ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీధర్ బాబు, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్,   టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఈదశంకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్లు,  కరీంనగర్ డిప్యూటీ మేయర్ గుగ్గిళ్ల రమేష్,  డీసీసీబీ చైర్మన్ కొండూరి రవీందర్ రావు, బండ సురేందర్ రెడ్డి, బోనాల రాజేశం, కట్ల సతీష్, సిరిసిల్ల డిఎస్పీ దామెర నర్సయ్య, జ్యోతిష్మతి విద్యాసంస్థల అధినేత        జే . సాగర్ రావు, అల్ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి, పారమిత ప్రసాద్ రావు, కరీంనగర్ డిఎస్పీ  రామారావు, సీఐలు శ్రీనివాసరావు, మాధవి, వివిధ పార్టీ ల  ప్రముఖులు  కార్పొరేటర్లు హాజరై వధూ వరులను ఆశీర్వదించారు.

కాగా ఈ పెళ్లికి  ఆంధ్రజ్యోతి ఎడిటర్ కే.శ్రీనివాస్, ఆంధ్రజ్యోతి రీజనల్ హెడ్  కృష్ణ హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

Photo1345Photo1344

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *