Breaking News

ఘనంగా దివాళీ

Title - Diwali at Golden Temple India

దీపావళి పండుగను జనం అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. దీపావళి సందర్భంగా లక్ష్మీ, వరలక్ష్మీ పూజలు, దుకాణాదారులు ముఖ్యంగా తమ తమ దుకాణాల్లో పూజలు ఘనంగా నిర్వహించారు. ఇక ఇళ్లల్లో పండుగల శోభ నెలకొంది. కొత్త బట్టలు వేసుకొని నోములు నోచుకొని భారీగా సంబరాలు చేసుకున్నారు.

టపాసులు, బాణాసంచా వెలుగుల్లో పండుగ వెలుగులు వినీలాకాశంలో సంబరాలు చేసుకున్నారు. రాత్రుళ్లు ఆకాశంలో బాణాసంచ వెలుగులు విరజిమ్మాయి..  దేశ వ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *