ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవాలు

01tula uma2

కరీంనగర్ : జూన్ 2 తెలంగాణ అవతరణ దినోత్సవాలు కరీంనగర్ జిల్లా కేంద్రంలో, జిల్లా అంతటా ప్రజలు, అధికారులు ఘనంగా నిర్వహించాలని కరీంనగర్ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ అన్నారు. తెలంగాణా అవతరణ దినోత్సవం వేడుకల సమీక్షా సమావేశం లో ఆమె మాట్లాడారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ రవీందర్ సింగ్, అధికారులు పాల్గొన్నారు.

01tula uma

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *