ఘనంగా జగజ్జీవన్ రామ్ జయంతి

డాక్టర్ పూజ్య బాబు జగజ్జీవన్ రామ్ గారి 108 వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కరీంనగర్  లో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విఫ్ కొప్పుల ఈశ్వర్ , కరీంనగర్ ఎం.పి వినోద్ కుమార్ , జిల్లా కలెక్టర్  నీతూ ప్రసాద్, జేసీ పౌసమి బసు, యం.యల్. ఏ.లు గంగుల కమలాకర్, శోభ , నగర మేయర్ రవీందర్ సింగ్ ,టీఆర్ఎస్ నాయకులు పాల్గొని నివాళులర్పించారు. అనంతరం సమావేశంలో ప్రసంగించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *