ఘనంగా చంద్రబాబు బర్త్ డే వేడుకలు

హైదరాబాద్ : చంద్రబాబు బర్త్ డే వేడుకలు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఘనంగా జరిగాయి. 66వ ఏట అడుగుపెట్టిన చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో కార్యకర్తలు, నాయకులు, మంత్రులు వెంట ఉండగా కేక్ కట్ చేసి బర్త్ డేను జరుపుకున్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ తెలుగు జాతికి తన జీవితం అంకితమని పేర్కొన్నారు. కార్యకర్తల త్యాగాల ఫలితంగానే పార్టీ ఈ స్థాయికి వచ్చిందన్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబుకు పీఎం నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు, గవర్నర్ నరసింహన్, ఏపీ మంత్రులు బొజ్జల, కొల్లు రవీంద్ర, రావెల కిషోర్ బాబు లు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *