Breaking News

ఘనంగా గౌడ హాస్టల్ వార్శికోత్సవం

goud hostel

కరీంనగర్ లోని గౌడ హాస్టల్ వార్శికోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు బూర నర్సయ్యగౌడ్,దేవేందర్ గౌడ్, శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్, ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్, టీఎన్జీవో నాయకులు దేవీ ప్రసాద్ తదితరులు హాజరై మాట్లాడారు.

రాష్ట్రంలో గౌడ కులబాంధవుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గౌడ్ కులస్తులకు నెలకు కొంత పించన్ మొత్తం ఇవ్వాలని.. కల్లును వినియోగదారులకు అందించేలా కాంపౌండ్ లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వమే సౌకర్యాలు కల్పించి గౌడ్ లను ఆదుకోవాలని సూచించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *