ఘనంగా కమెడియన్ తాగుబోతు రమేశ్ వివాహం

తాగుబోతు పాత్రల్లో విశేషంగా నటించి పేరు తెచ్చుకున్న నటుడు తాగుబోతు రమేశ్ వివాహం కామారెడ్డిలో ఘనంగా జరిగింది. ఈ వివాహానికి కామెడియన్స్ చమ్మక్ చంద్ర, వేణు, ఇతర నటీనటులు హాజరయ్యారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *