ఘనంగా ఉగాది వేడుకలు

01kcr

హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ శనివారం రవీంద్రభారతిలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో పాల్గొన్నాు. స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామి గౌడ్, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, కేంద్ర మంత్రి నాయిని నర్సింహారెడ్డి, మంత్రులు ఈటెల, ఇంద్రకరణ్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

కార్యక్రమంలో సీఎం కేసీఆర్ వేద పండితులను పట్టువస్త్రాలతో సన్మానించారు. అనంతరం భద్రాచలం సీతారామాస్వామి కళ్యాణ పత్రిక పఠనం నిర్వహించారు. సీఎం కేసీఆర్ కు సీతారాముల కళ్యాణ పత్రికలను పండితులు అందజేశారు. పంచగ శ్రవణాన్ని సీఎం శ్రద్ధగా విన్నారు. తెలంగాణలో ఈసారి వర్షాలు తక్కువగా పడతాయని పండితులు చెప్పారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *