ఘనంగా అలీ సోదరుడు ఖయ్యుం వివాహం

గుంటూరు, ప్రతినిధి : ప్రముఖ హాస్యనటుడు అలీ సోదరుడు, నటుడు ఖయ్యుం వివాహం గుంటూరు లో ఘనంగా జరిగింది. గుంటూరుకు చెందిన షేక్ నాయబ్ కమల్ కూతురు హర్ష్యకమల్ తో ఖయ్యుం పెళ్లిని సంప్రదాయ బద్దంగా నిర్వహించారు.

గుంటూరులోని జీటీరోడ్డులో జరిగిన ఈ వివాహానికి టాలీవుడ్ నుంచి ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. హీరోలు శ్రీకాంత్, తరుణ్ , అల్లరి నరేశ్, ఆర్యన్ రాజేశ్, రాజీవ్ కనకాల, డైరెక్టర్ కృష్ణవంశీ.. కొందరు రాజకీయ నాయకులు కొడెల శివప్రసాద్ , రాయపాటి, మురళీమోహన్ లు పాల్గొన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *