ఘనంగా అబుల్ కలాం ఆజాద్ 127వ జయంతి

ajad

కరీంనగర్ : జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో 127వ అబుల్ కలాం ఆజాద్ జయంతిని ఘనంగా నిర్వహించారు. జిల్లా డీసీసీ అధ్యక్షులు కటకం మృత్యుంజయం ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ఆజాద్ చిత్రపటానికి నివాళులర్పించారు.

Press Note of DCC Azad B'day Program_11.11

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *