ఘనంగా అన్నమయ్య సహస్ర గళార్చన

కరీంనగర్ : కరీంనగరంలో అన్నమయ్య ఆరాధన అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం అన్నమయ్య సహస్ర గళార్చన నిర్వహించారు. మార్కెట్ రోడ్ లోని శ్రీ వేంకటేశ్వర దేవాలయంలో ఈ గళార్చన కార్యక్రమం జరిగింది. భారీ సంఖ్య కళాకారులు, భక్తులు హాజరై పాటలు పాడారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *