గ్రేటర్ మేయర్ గా బొంతు రామ్మోహన్ ప్రమాణం

గ్రేటర్ మేయర్ గా ఈ ఉదయం బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ గా బాబా ఫసియొద్దీన్ ను ఏకగ్రీవంగా సభ్యులు ఎన్నుకున్నారు. అంతకుముందు కలెక్టర్ రాహుల్ బొజ్జా గౌరవ సభ్యులైన కార్పొరేటర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *