గ్రేటర్ బరిలో 2000 మంది..

ghmc_wards_reservation_list_2016

జీహెచ్ఎంసీ నామినేషన్ల గడువు ముగిసింది. దాదాపు 2వేలకు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి.. 21తో నామినేషన్ల ఉపసంహరణ ల గడువు ముగుస్తుంది.. రేపు అభ్యర్థుల నామినేషన్లను పరిశీలిస్తారు.. పోటీ భారీగా ఉంది. దాదాపు 150 డివిజన్లకు గాను చాలా మంది నామినేషన్లను దాఖలు చేశారు. వీరందరిని పరిశీలించిన తర్వాత, ఉపసంహరణల తర్వాత ఎవరెవరూ మిగులుతారో తేలనుంది.

కాగా టీఆర్ఎస్ చివరి కోసం మిగిలిన అభ్యర్థులను ప్రకటించి వారితో నామినేషన్లను వేయించింది. కాంగ్రెస్ కొన్ని డివిజన్లలో బరిలోకే దిగకపోవడం గమనార్హం. టీడీపీ-బీజేపీ అన్ని చోట్ల నామినేషన్లను వేయించింది.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *