గ్రూప్ 2 పరీక్షల ఏర్పాట్లపై సమీక్ష

కరీంనగర్ : గ్రూప్-II పరీక్షల నిర్వహణపై  కరీంనగర్ కలెక్టరేట్ లో అధికారులతో సమీక్ష నిర్వహించారు టీఎస్పీఎస్సీ సభ్యుడు విఠల్. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన  సమీక్ష సమావేశంలో గ్రూప్ 2 పరీక్ష నిర్వహణ, సెంటర్లు, ఇబ్బందులపై అధికారులతో చర్చించారు.  TSPSC  సభ్యుడు అధికారులకు పలు సూచనలు చేశారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *