గ్రామ జ్యోతులను వెలిగిద్దాం..

eteal

గ్రామ జ్యోతులను వెలిగించి గ్రామాల రూపురేఖలు మారుద్దామని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. కరీంనగర్ లో గురువారం గ్రామ జ్యోతి పథకం నోడల్ అధికారులకు జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులకు  శిక్షణ, అవగాహన సదస్సు నిర్వహించారు. సమష్టి కృషితో పథకం విజయవంతం చేయాలని సూచించారు. ముఖ్య అతిథిగా ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ హాజరై ప్రసంగిస్తున్న దృశ్యమిది..

koppulaeteal.jpg2

 

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *