
గ్రామజ్యోతితో తెలంగాణ పల్లెల ముఖ స్వరూపం మారి బాగుపడతాయని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కరీంనగర్ కలెక్టరేట్ లో గ్రామ జ్యోతి కార్యక్రమంపై జిల్లాలోని అధికారులు, ప్రజాప్రతినిధులకు అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడుతున్న రాష్ట్ర ఆర్ధిక శాఖా మాత్యులు ఈటెల రాజేందర్