Breaking News

గ్రామ జ్యోతితో గ్రామాల రూపురేఖలు మారుస్తాం..

ktr

గ్రామాల్లో వెనుకబాటు తనాన్ని చీకట్లను పారదోలడానికే ప్రభుత్వం గ్రామజ్యోతి పథకానికి రూపకల్పన చేసిందని తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో కేటీఆర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.  ఈ నెల 17న ప్రారంభమయ్యే గ్రామజ్యోతిలో గ్రామంలోని ప్రతీ ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

ktr2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *