రుద్రమదేవి సినిమా మళ్లీ వాయిదా పడింది.. సినిమా గ్రాఫిక్స్ వర్క్ లేట్ వల్ల సినిమాను వచ్చే నెల అక్టోబర్ 9కి వాయిదా వేస్తున్నట్లు సినిమా దర్శక, నిర్మాత గుణశేఖర్ ప్రకటించారు. ఈ సందర్బంగా రుద్రమదేవి పోస్టర్ ను రిలీజ్ చేశారు.