చిరంజీవి కూతురు శ్రీజ వివాహ రిసెప్షన్ గ్రాండ్ గా హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో జరిగింది. ఈ సందర్భంగా వధూవరులను ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ మంత్రి కేటీఆర్, గవర్నర్ నరసింహన్ , సినీ , రాజకీయ ప్రముఖులు, దిగ్గజాలు హాజరై ఆశీర్వదించారు.