
మహేశ్ బాబు రూటే సపరేటు.. ఆయన ఇండియాలో పర్యటించేది తక్కువ.. విదేశాల్లో ఎంజాయ్ చేసిది ఎక్కువ.. బ్రహ్మోత్సవం ఘోర పరాజయంతో ప్రిన్స్ మహేశ్ బాబు కలత చెందారు. అందుకే ఫ్యామిలీతో కలిసి యూరప్ టూర్ కు వెళ్లాడు.. భార్య నమ్రత, కొడుకు గౌతమ్ లతో దట్టమైన అటవీ ప్రాంతో ట్రెక్కింగ్ ఆడుతూ సేదతీరారు.
మహేశ్ బాబు నెలరోజులుగా హాలిడే ట్రిప్ లో భాగంగా ఆస్ట్రియా, జర్మనీ, స్విట్జర్లాండ్ లండన్ లో పర్యటిస్తున్నాడు. ట్రిప్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడు. ఇండియాకు రాగానే మురగదాసుతో సినిమాలో నటించనున్నాడు..