
ఎవరో అభిమానుల చేసిన ప్రయత్నాన్ని సూపర్ స్టార్ మహేశ్ అభినందించారు. తాను శ్రీమంతుడులో తొక్కుతున్న సైకిల్ ను తన కుమారుడు గౌతమ్ తో మార్ఫింగ్ చేసి మహేశ్ కు పంపారు అభిమానులు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించి గుడ్ ఐడియా.. దీన్ని చూసి నవ్వుకున్నా.. గౌతమ్ కూడా నా అంత ఎత్తుకు ఎదుగుతాడు అంటూ ట్వీట్ చేశాడు..