
గోవా: గోవాలో పోలీసులమని చెప్పి సోమవారం రాత్రి ఢిల్లీ నుంచి గోవాకు వచ్చిన ఐదుగురు యువతులు సామూహిక రేప్ కు గురయ్యారు. ప్రైవేట్ క్యాబ్ లో ఇద్దరు యువతులు బీచ్ కు వెళ్తుండగా.. ఐదుగురు యువకులు బైక్ వచ్చి డ్రైవర్ ను కొట్టి ఇద్దరు యువతులను కిడ్పాప్ చేశారు. అనంతరం ఓ రిసార్ట్ కు తీసుకెళ్లి రెండు రోజుల పాటు సామూహికంగా ఇద్దరు మహిళలపై ఐదుగురు దుండగులు రేప్ చేశారు.
కాగా క్యాబ్ డ్రైవర్ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు రిసార్ట్ పై దాడి చేసి ఐదుగురు యువకులను అరెస్ట్ చేశారు. ఢిల్లీ యువతులను కాపాడారు.