Breaking News

గోల్ఫ్ ఆడిన సీఎం కేసీఆర్

golf kcr

హైదరాబాద్, ప్రతినిధి : సీఎం కేసీఆర్ బుధవారం గోల్కొండ మాస్టర్ గోల్ఫ్ చాంపియన్ షిప్ ను ప్రారంభించారు. అంతకు ముందు తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. తెలంగాణలో అంతర్జాతీయ క్రీడలు నిర్వహించేలా ఏర్పాట్లు ఉన్నాయని.. దీనికి మరింత ఖ్యాతి తీసుకురావడానికి కృషి చేస్తామన్నారు.

golf kcr2

అనంతరం గోల్ఫ్ ఆడి సీఎం కేసీఆర్ అలరించారు. గోల్ఫ్ అసోసియేషన్ ప్రతినిధులు సీఎం కేసీఆర్ గోల్కొండ ప్రతిమ ఉన్న షీల్డ్ ను బహూకరించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *