Breaking News

గోల్కొండ పత్రిక హైదరాబాద్ కార్యాలయం ప్రారంభం

0323

తెలంగాణలో మరో పత్రిక పురుడుపోసుకుంది. ఆధునిక హంగులతో, అత్యాధునిక సాంకేతిక సొగసులను అద్దుకొని మరికొద్ది రోజుల్లో మీ ముందుకు వచ్చేందుకు తెలంగాణ దినపత్రికగా ‘గోల్కొండ’ ఈరోజు హైదరాబాద్ యూనిట్ ఘనంగా ప్రారంభమైంది.

0012

ఉప్పల్ లో నూతన గోల్కొండ పత్రిక హైదరాబాద్ కార్యాలయాన్ని ఆ పత్రిక చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కాళిదాసు దేవరకొండ గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గోల్కొండ పత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్, మాజీ ఎమ్మెల్సీ ఆర్. సత్యనారాయణ హాజరై పత్రిక ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రింటింగ్ మెషన్ ను ప్రారంభించారు. కార్యాలయం కూడా ప్రారంభమైంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *