‘గోల్కొండ’ పత్రిక కరీంనగర్ ఎడిషన్ ప్రారంభం..

కరీంనగర్ : తెలంగాణలో త్వరలో రాబోతున్న కొత్త దినపత్రిక గొల్కోండ కరీంనగర్ ఎడిషన్ ప్రారంభానికి సిద్ధం అయ్యింది. నెల క్రితం హైదరాబాద్ మెయిన్ ఎడిషన్ ను ప్రారంభించి గొల్కొండ ఎండీ కాళిదాసు, డైరెక్టర్ , మెదక్ టీఆర్ఎస్ అధ్యక్షులు సత్యనారాయణలు పత్రిక లాంఛనాన్ని ఘనంగా చాటిన విషయం తెలిసిందే..

నిన్న కరీంనగర్ ఎడిషన్ కార్యాలంయంను ప్రారంభించారు. ప్రింటింగ్ మిషన్ ను స్విచ్ ఆన్ చేసి సాంప్రదాయ పూజలు నిర్వహించారు గొల్కొండ ఎండీ , బ్యూరోలు.. రిక్రూట్ మెంట్ ను త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిసింది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *