
గోపిచంద్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘జిల్’. రాశిఖన్నా హీరోయిన్. వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి గిబ్రన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం టీజర్ విడుదలైంది.