గోదావరి పుష్కరాలకు 2300 బస్సులు

tsrtc-special-busses

తెలంగాణలో గోదావరి పుష్కరాలు జరిగే పుష్కర కేంద్రాలకు మొత్తం 2300 బస్సులు నడుపనున్నట్లు ఆర్టీసీ ఈడీ పురుషోత్తం రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. పుష్కరాలకు హైదరాబాద్ నుంచి 450 బస్సులు, ఎంజీబీఎస్ నుంచి 80 బస్సులు, కరీంనగర్ నుంచి 420 బస్సులు, ఖమ్మం, వరంగల్ నుంచి 360 బస్సులు, హైదరాబాద్ ధర్మపురి మధ్య 4 ఏసీ బస్సులు, హైదరాబాద్ భద్రచాలం 4 ఏసీ బస్సులు నడుపనున్నాయి.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *