గోదావరి జిల్లాలు దేశానికే ధాన్యాగారం

తూర్పుగోదావరి : ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి జిల్లాలు దేశానికే ధాన్యాగారం లాంటివని సీఎం చంద్రబాబు అన్నారు. శుక్రవారం ఎకో టూరిజం ప్రాజెక్టుకు వాకలపూడి వద్ద బాబు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వదేశీ దర్శన్ పథకంకింద రూ.70 కోట్లతో ప్రాజెక్టు పనులు పూర్తి చేయనున్నట్లు చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల ప్రాధాన్యతను వివరించారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *