గోదావరిలో కేసీఆర్ నిండా మునగలేదా..?

kcrrrrr

సీఎం కేసీఆర్ మంగళవారం పుష్కరాలను ధర్మపురిలో స్నానమాచరించి ప్రారంభించారు. ఆయన స్నానమైతే చేశారు కానీ పుష్కరాల ఆచారం ప్రకారం తల గోదావరిలో పూర్తిగా మునిగితేనే పుష్కరస్నానం చేసినట్టు లెక్క.. ఈ లెక్కన కేసీఆర్ మునకను చూశారా మీరు ఆయన తల మునగలేదు.

ధర్మపురి లో కేవలం రెండు అడుగుల నీరు మాత్రమే ఉంది. ఆ నీటిలో కేసీఆర్ మునగలేదు. పుష్కరస్నానానికి ధర్మపురిలో నదిలోకి దిగినా ఆయన మోకాళ్ల వరకే నీరు వచ్చింది. కూర్చుంటే మోకాళ్లే వరకే ఉంది. కేసీఆర్ ఎంత తలముంచుదామన్న మునగలేదు.. దీంతో ఏదో పుష్కరస్నానం అయ్యిందనిపించారు. కేసీఆర్ పుష్కరస్నానం ఫొటోను మీరూ పైన చుడొచ్చు..

మునిగే అన్ని నీళ్లు లేకపోవడంతో చేతితో జల్లుకుంటున్న కేసీఆర్

మునిగే అన్ని నీళ్లు లేకపోవడంతో చేతితో జల్లుకుంటున్న కేసీఆర్

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *