గోదావరిలోకి కారు.. 21 మంది మృతి

రాజమండ్రి : ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి వద్ద గల ధవలేశ్వరం బ్యారేజీలో ప్రమాదవశాత్తు ఓ కారు బోల్తా పడింది. ఈ ఘటనలో 21 మంది మృత్యువాతపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.

విశాఖ జిల్లా అచ్చుతాపురంకు చెందిన భక్తులు తిరుపతికి వెళ్లిన తిరిగి వస్తుండగా రాజమండ్రి వద్ద గోదావరి నదిలోకి కారు దూసుకెళ్లింది. నదిలోంచి కారును బయటకు తీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *