గోండు వీరుడి లఘు చిత్రం Posted by Politicalfactory Date: October 7, 2015 11:59 pm in: Film News, Film Talk, News, Regional News Leave a comment 446 Views ఆదిలాబాద్ జిల్లా గోండు వీరుడు.. నైజాం వ్యతిరేక పోరాట యోధుడు కొమురం భీం జీవిత చరిత్రను లఘు చిత్రంగా రూపొందిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా కు చెందిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నేత వేణుగోపాలచారిలు బుధవారం మూవీ ని ప్రారంభించారు.