గొలుసు దొంగల ఆటకట్టు..

కరీంనగరంతో పాటు జిల్లాలో ఇటీవల వరుసగా మహిళల మెడలోని గొలుసుల దొంగతనాలకు పాల్పడ్డ నిందితులను పోలీసులు పట్టుకున్నారు. జిల్లా ఎస్పీ జోయల్ డేవిస్ ఆ దొంగలు ముగ్గురిని పట్టుకొని మీడియాకు చూపించారు.

chain3

వీరివద్ద నుంచి కొట్టేసిన బంగారు గొలుసులను , వారు దొంగతనానికి వాడిన బైక్ లను స్వాధీనం చేసుకున్నారు.

chain

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *