గెలిస్తే నితీషే సీఎం..

lalu-prasad-yadav

పాట్నా : ఎన్నికల్లో మహా కూటమి అధికారంలోకి వస్తే బీహార్ లో గెలిస్తే నితీష్ కుమారే సీఎం అని ప్రకటించారు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్.  బీహార్ సీఎంగా సమర్థుడైన నితీష్ నే ఎన్నుకుంటామని గురువారం పార్టీ కార్యాలయంలో లాలూ పేర్కొన్నారు.

బీహార్ లో మూడొంతుల రెండంతుల మెజార్టీ సాధిస్తామని తెలిపారు. 190కి పైగా సీట్లు వస్తాయని.. దళితులు, గిరిజనులు, మైనార్టీలు ,బీసీలందరూ తమకు ఓటేశారని నితీష్ చెప్పారు. ఐదో దశలో ప్రజలందరూ తమకు గంపగుత్తగా ఓటేశారని చెప్పారు. లాలూ , నితీష్ కూటమిగా నిలబడడంతోనే బీహార్ లు విజయం కట్టబెట్టారని తెలిపారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *