Breaking News

గెలవలేని ఆయన.. వెళ్లినా నష్టం లేదు..

1111

హైదరాబాద్:‘డీఎస్ ట్రాక్ రికార్డు ఏం బాగోలేదు.. ఆయన నియోజకవర్గం నిజామాబాద్ లో భవిష్యత్తులో అసలు గెలిచే పరిస్థితే లేదు.. దీంతో ఆయన రాజకీయ జీవితం ముగిసినట్టే.. అలాంటి కాంగ్రెస్ నుంచి వెళ్లిపోతే మాకు ఎలాంటి నష్టం లేదు..’అని మండిపడ్డారు కాంగ్రెస్ నేతలు.. హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడిన ఉత్తమ్, భట్టి, జానారెడ్డి, షబ్బీర్ అలీ, శ్రీధర్ బాబులు డీఎస్ కు కాంగ్రెస్ 35 ఏళ్లు అవకాశం ఇచ్చిందని.. కానీ ఆయన 35 రోజులు ఖాళీగా ఉంటే పార్టీ మారడం దారుణమన్నారు. కేసీఆర్ అంతకుముందు తిట్టి.. ఆయన పంచనే చేరడం దారుణమన్నారు.

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *