గృహరుణాలు తక్కువయ్యాయి..

ఆర్ బీ ఐ ద్రవ్య పరపతి విధానాన్ని ఇవాళ సమీక్షించింది.. రెపోరేటును అరశాతం తగ్గించింది.. దీని వల్ల గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేట్లు తగ్గుతాయి.. దీనివల్ల ఈఎమ్ఐలు కూడా తగ్గి లబ్ధిదారులకు మేలు జరుగనుంది.

పండుగ పూట ఆర్ బీఐ చేసిన ఈ నిర్ణయం అందిరికీ ఆనందం కలిగించింది. కాగా డిపాజిట్ దార్లకు ఇచ్చే వడ్డీకూడా దీనివల్ల తగ్గి వారికి కొంచెం బాధ కలిగిస్తున్నా పెద్ద మొత్తంలో రుణాలు తీసుకున్నవారికి చాలా మేలు జరగనుంది..  ఆర్బీఐ నిర్ణయం వల్ల ఆంధ్రా బ్యాంకు, ఎస్ బీ ఐ లు వడ్డీ రేట్లను తగ్గించాయి..

ఈ నిర్ణయం వల్ల 50 లక్షల రుణాలు 20 ఏళ్లు కట్టాల్సి ఉంటే ఆ కాల పరిమితి 18 ఏళ్లకే తగ్గుతుంది. ఈఎమ్ఐ కట్టే డబ్బు కూడా తగ్గుతుంది..  దీనివల్ల లబ్దిదారులకు ఉపశమనం కలుగుతుంది..

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published.