గూడెం-ధర్మపురి ఎత్తిపోతలకు సీఎం శ్రీకారం

gudem

ఆదిలాబాద్ జిల్లా గూడెం నుంచి కరీంనగర్ జిల్లా ధర్మపురి ఎత్తిపోతల ద్వారా నీరు తరలించే కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ గూడెంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మీట నొక్కి ఎత్తిపోతల నీటి పంపింగ్ ను ప్రారంభించారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.

gudem.jpg2

About The Author

Related posts

Leave a Reply


Your email address will not be published. Required fields are marked *